ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే
WGL: పర్వతగిరి మండలంలోని కుమ్మరి కుంట తండాలో ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గత పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని, కాంగ్రెస్ పాలనలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లును మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు.