VIDEO: అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు కౌంట్‌డౌన్

VIDEO: అంతర్జాతీయ నౌకాదళ సమీక్షకు కౌంట్‌డౌన్

VSP: అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (IFR) ప్రారంభానికి మరో ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో విశాఖ నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి నౌకలు, నావికులు ఇప్పటికే విశాఖ వైపు ప్రయాణం మొదలు పెట్టారు. సముద్ర స్నేహం, సహకారం, భద్రత లక్ష్యాలతో జరిగే ఈ వేడుకలో వివిధ దేశాల జెండాలు, ఆధునిక యుద్ధనౌకల సమాహారం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.