ముంపు సమస్య పరిష్కరిస్తాం: నిమ్మల

ముంపు సమస్య పరిష్కరిస్తాం: నిమ్మల

AP: ముంపు ప్రాంతాల్లో సమస్యల శాశ్యత పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత లంక గ్రామాల్లో ఆయన పర్యటించారు. కనకాయలంకలో నీటిలో నడుస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద ముంపు సమస్య కోసం రూ.23 కోట్లతో వంతెన మంజూరు చేస్తామని, త్వరలో టెండర్లు పిలిచి ఏజెన్సీకి అప్పగిస్తామన్నారు.