జిల్లా ప్రధాన కార్యదర్శి కి బీజేపీ కార్యకర్తల సన్మానం

జిల్లా ప్రధాన కార్యదర్శి కి బీజేపీ కార్యకర్తల సన్మానం

WGL: క్రియేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని కాజీపేట 62వ డివిజన్ సోమిడిలో శుక్రవారం ఇటీవల బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సండ్ర మధును కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. డివిజన్ అధ్యక్షుడు మేకల శ్రావణ్ కుమార్ యాదవ్ కార్యకర్తలతో కలిసి శాలువాలు కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం మాజీ సభ్యులు కాగిత రాజకుమార్ యాదవ్, పాల్గొన్నారు.