పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

ఇతర రాష్ట్రాలకు వెళ్లే వ్యక్తుల కోసం శ్రద్ధాంజలి పథకాన్ని ఏ రాష్ట్రం తీసుకొచ్చింది.
1. అస్సాం
2. మణిపూర్
3. ఆంధ్రప్రదేశ్
4. ఒడిశా

నిన్నటి ప్రశ్న: భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది?
జవాబు: జిమ్ కార్బెట్