రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

PDL: గోదావరిఖని రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నూతన గౌరవ అధ్యక్షులుగా చింతల రాజిరెడ్డి, అధ్యక్షుడు ఈద జగన్ మోహన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కంకణాల ముకుంద, ప్రధాన కార్యదర్శి ఉమ్మెంతల దేవేందర్, కోశాధికారి చందుపట్ల తిరుపతి తదితరులు ప్రమాణస్వీకారం చేశారు.