ముందస్తు చర్యల్లో అధికారులకు నియామకం

ముందస్తు చర్యల్లో అధికారులకు నియామకం

SKLM: జిల్లాలో తుఫాను ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక పర్యవేక్షక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అదేశాలు జారీ చేశారు. వీరంతా ఆయా తీర ప్రాంత మండలాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. 11 తీరప్రాంత గ్రామాలకు 11 మందిని నియమించినట్లు శనివారం నాడు ఒక పర్యటనలో తెలిపారు.