అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం

CTR: కాణిపాకం దేవస్థానంలో నూతన అన్నదాన ప్రసాద భవనాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు MLA కిలికిరి మురళీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.