'కస్తూర్బా గాంధీ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం'
NGKL: అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో కస్తూర్బా గాంధీ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం పదర మండలం రాయల గండి కస్తూర్బా గాంధీ పాఠశాలలో నూతన అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆడపిల్లలు ప్రతి ఇంటికి వెలుగులాంటి వారిని ఈ సందర్భంగా ఆయన అన్నారు.