తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ విడుదల.. కవిత ప్రసంగం

తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ విడుదల.. కవిత ప్రసంగం

HYDలో ఉగాది పండుగ వేళ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రూ. 2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్ విడుదల చేశారు. వైద్యం కోసం రూ. 25 వేల కోట్లు, విద్యకు రూ.30 వేల కోట్లు, యూనివర్సిటీలకు రూ.10 వేల కోట్లు, ఈ ఏడాది 2లక్షల ఉద్యోగాలు అందించాలని బడ్జెట్ లో పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, ఉద్యోగాలపై పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు.