వ్యక్తిపై దాడి.. ముగ్గురిపై కేసు నమోదు

వ్యక్తిపై దాడి.. ముగ్గురిపై కేసు నమోదు

KDP: కడప 7 రోడ్ల సర్కిల్ వద్ద అర్ధరాత్రి సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేసిన విషయం తెలిసిందే. బాధితుడి ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారిని గుర్తించి పట్టుకుంటామని సీఐ వెల్లడించారు.