జిల్లాలో పెరిగిన మద్యం విక్రయాలు

జిల్లాలో పెరిగిన మద్యం విక్రయాలు

ATP: అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అక్టోబరు 15 నుంచి ఈ ఏడాది జులై 31 వరకు రూ. 1486.58 కోట్లు రాబడి వచ్చింది. ఇది గతంలో రూ. 1186 కోట్లతో పోలిస్తే 25.2% ఎక్కువ. అనంతపురం జిల్లాలో 17.5%, శ్రీసత్యసాయి జిల్లాలో 40.5% వృద్ధి నమోదు కాగా.. లిక్కర్ విక్రయాలు 56%, బీర్ విక్రయాలు 89.4% పెరిగాయి.