PHOTO: ఆ రోజులే బాగుండే

PHOTO: ఆ రోజులే బాగుండే

వేసవికాలం, స్కూళ్లకు సెలవులు వచ్చాయంటే చాలు గ్రామాల్లో, పట్టణాల్లో పిల్లలతోపాటు పెద్దలు కూడా ఇంటి ముందు లేదా ఇంటి పైకప్పు మీద నిద్రించే వారు. ఆకాశంలో చుక్కలు చూస్తూ కబుర్లు చెప్పుకునే వారు. ప్రస్తుతం సెల్‌ఫోన్ యుగంలో ఒకరికొకరు మాట్లాడుకోవడమే గగనమైంది. కూలర్లు, ACల కింద పడుకుంటూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ ఫొటో చూసిన వారు ఆ రోజులే బాగుండే అని కామెంట్లు పెడుతున్నారు.