HIT TV తరఫున విద్యార్థులకు సూచనలు

HIT TV తరఫున విద్యార్థులకు సూచనలు

KNR: నేటి నుంచి జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే, ఈ కీలక సమయంలో విద్యార్థులు పలు జాగ్రత్తలు పాటించాలి. పరీక్షా కేంద్రానికి వెళ్లేముందు హాల్ టికెట్, పెన్స్ దగ్గర ఉంచుకోండీ. తేలికపాటి అల్పాహారం తీసుకోవడం మంచిది. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా చూసుకోండి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షను రాయండి. HIT TV తరఫున ALL THE BEST.