ఎన్నికలు.. తేజస్వీ యాదవ్ కీలక ప్రకటన

ఎన్నికలు.. తేజస్వీ యాదవ్ కీలక ప్రకటన

మహాఘట్ బంధన్(కాంగ్రెస్, CPI, RJD, ఇతర చిన్న పార్టీలు)లో సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ.. RJD అగ్రనేత తేజస్వీయాదవ్ కీలక ప్రకటన చేశారు. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీహార్‌లో తిరిగి అధికారం చేపడతామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.