'అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి'

'అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి'

MNCL: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించే వరకు అన్ని రిజిస్టర్డ్ యూనియన్లకు సమాన హోదా కల్పించాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మంగళవారం డిప్యూటీ లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ.. కంపెనీ అధికారిక సమావేశాలు, సంక్షేమ కార్యక్రమాలలో అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.