VIDEO: వినూత్న రీతిలో చంద్రబాబుకు శుభాకాంక్షలు

VIDEO: వినూత్న రీతిలో చంద్రబాబుకు శుభాకాంక్షలు

NTR: తిరువూరు మండలం చిట్టేల గ్రామానికి చెందిన టీడీపీ నేతలు అమరావతి సృష్టికర్త ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని వినూత్నంగా ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, సేవా కార్యక్రమాల ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం దీర్ఘాయుష్షు, ప్రజాసేవలో ముందుకు సాగాలని కోరారు.