VIDEO: 'శాంతి సమానత్వం బోధించేది రంజాన్ పండుగ'

VIDEO: 'శాంతి సమానత్వం బోధించేది రంజాన్ పండుగ'

SKLM: శాంతి సమానత్వం బోధించేది రంజాన్ పండుగ అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.