రోలర్ స్కేటింగ్‌లో తాడిపత్రి చిన్నారికి స్వర్ణం

రోలర్ స్కేటింగ్‌లో తాడిపత్రి చిన్నారికి స్వర్ణం

ATP: అంతర్జాతీయ పోటీల్లో తాడిపత్రికి చెందిన చిన్నారి ముక్తేశ్వరి అద్భుత ప్రతిభ కనబరిచింది. పుణెలో జరిగిన వరల్డ్ స్పీడ్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో ముక్తేశ్వరి 20 సెకన్ల రేసులో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే 5 నిమిషాలు, 2 నిమిషాల రేసుల్లో రెండు సిల్వర్ పతకాలను గెలుచుకుందని కోచ్ శివ తెలిపారు. ఈ పోటీల్లో పలు దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు.