'ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి'

'ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి'

SRCL: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్వో రజిత తెలిపారు. బోయినపల్లి, విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య పథకాల పనితీరుపై సిబ్బందితో సమీక్ష సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. గర్భిణీ స్త్రీల నమోదు, మొదటి చెకప్ వివరాలు, సాధారణ ప్రసవాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రమాదకర సంకేతాలు గల గర్భిణీ స్త్రీలను గుర్తించాలని సూచించారు.