VIRAL: దేశ అధ్యక్షురాలికే ముద్దు పెట్టబోయాడు
మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రజలను కలిసి మాట్లాడుతున్న ఆమెకు ఓ వ్యక్తి ముద్దు పెట్టాలని చూశాడు. అక్కడితో ఆగకుండా ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న సెక్యూరిటీ వెంటనే అతడిని వెనక్కి నెట్టింది. అప్పుడు కూడా అతను ప్రెసిడెంట్ భుజంపై చేయి వేయాలని చూడటంతో ఆమె షాక్‌కు గురయ్యారు.