'వచ్చే నెల 12 వరకు సీఎంఆర్ బియ్యం ఇవ్వాలి'

'వచ్చే నెల 12 వరకు సీఎంఆర్ బియ్యం ఇవ్వాలి'

WNP: నిర్ణీత గడువులోగా సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వని మిల్లర్లపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ హెచ్చరించారు. సోమవారం ఐడీవోసీలో (2024-25) వానాకాలం, యాసంగి సీజన్‌కు సంబంధించి మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 12 వ తేదీ వరకు బియ్యాన్ని అందించాలని మిల్లర్లను ఆదేశించారు. గడువులోగా ఎఫ్‌సీఐకి పంపాలన్నారు.