హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అసెంబ్లీకి రాకుండా శాశ్వత బహిష్కరణ చేయాలి: టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్  
➢ కుక్కల నిర్వహణపై సీఎంతో సమావేశామైన మేనక గాంధీ బృందం
➢ తెలంగాణ జాగృతిలోకి చేరిన దేవరకొండ, ఎల్బీనగర్ ప్రాంతాలకు చెందిన బంజారా నేతలు
➢ బీఆర్‌ఎస్ పార్టీ వారు ఎమ్మెల్యే పదవీకి కేసీఆర్‌తో రాజీనామా చేయించండి: సీఎం