జీ రామ్ జి పథకం పనులు ప్రారంభించిన AMC ఛైర్మన్

జీ రామ్ జి పథకం పనులు ప్రారంభించిన AMC ఛైర్మన్

PPM: పాచిపెంట మండలం మాతుమూరు గ్రామంలో జీ రామ్ జి పథకం పనులు ప్రారంభం అయ్యాయి. బుధవారం సాలూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ ముఖి సూర్యనారాయణ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. కొత్త పథకంలో వేతనదారులకు ఉపయోగంగా ఉంటుందని, పని దినాలు పెరిగాయన్నారు. వేతనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కళావతి, టీడీపీ నాయకులు రాధాకృష్ణ పాల్గొన్నారు.