HYDలో కల్తీపై కొరడా.. 117 కేసులు నమోదు

HYDలో కల్తీపై కొరడా.. 117 కేసులు నమోదు

HYD: నగర పౌరుల ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఆహార కల్తీపై HYD పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. సీపీ వీసీ సజ్జనార్ బేగంబజార్‌లోని హెచ్-ఫాస్ట్ కార్యాలయాన్ని సందర్శించి, పనితీరును సమీక్షించారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 117 కేసులు నమోదు చేసి 129.34 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.