VIDEO: అందెశ్రీ పార్థివ దేహానికి KTR, హరీష్ రావు నివాళులు

VIDEO: అందెశ్రీ పార్థివ దేహానికి KTR, హరీష్ రావు నివాళులు

MDCL: ప్రముఖ తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు అందెశ్రీ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో 'జయ జయహే తెలంగాణ' గేయం కోట్లాది ప్రజల గొంతు నిలిచిందని గుర్తు చేశారు.