ప్రధాని RSSను కీర్తించడం సిగ్గుచేటు

ప్రధాని RSSను కీర్తించడం సిగ్గుచేటు

ఖమ్మం రూరల్ లోని తమ్మినేని సుబ్బయ్య భవన్‌లో శనివారం సీపీఎం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ డివిజన్ కార్యదర్శి బండి రమేష్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏనాడు పాల్గొనని RSSని కీర్తించడం సిగ్గుచేటన్నారు. ఓట్ల దొంగతనంపై సుప్రీంకోర్టు వెంటనే విచారణ చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.