VIDEO: జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్

VIDEO: జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్

RR: హిమాయత్ సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నాలుగు గేట్లను ఎత్తి మూసీలోకి వరద నీటిని అధికారులు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ 1763.50 ఫీట్లు కాగా.. ప్రస్తుతం 1763.10 ఫీట్ల వరకు చేరింది. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, గండిపేట తహసీల్దార్, జలమండలి అధికారులు హిమాయత్ సాగర్ జలాశయాన్ని పరిశీలించారు.