30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోతే..

30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోతే..

✦ పురుషుల్లో ఒంటరితనం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి
✦ స్త్రీలలో సంతానోత్పత్తి, గర్భాశయ సమస్యలు అధికమవుతాయి
✦ లేట్ మ్యారేజ్‌లో పార్టనర్స్ మధ్య గొడవలు, డివోర్స్ అవకాశాలు ఎక్కువ!
✦ కుటుంబం, సమాజం నుంచి సూటిపోటి మాటలు
✦ మనసుకు నచ్చకపోయిన వచ్చిన సంబంధానికి రాజీ పడాల్సి వస్తుంది.