VIDEO: రాజ్ దూత సర్కిల్ వద్దకు ఖైరతాబాద్ బడా గణేష్

VIDEO: రాజ్ దూత సర్కిల్ వద్దకు ఖైరతాబాద్ బడా గణేష్

HYD: ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్ దూత సర్కిల్ వద్దకు ఖైరతాబాద్ బడా గణేష్ చేరుకున్నారు. బడా గణేష్ శోభాయాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గణనాథుడికి నాలుగు వైపులా కూడా రోప్ పార్టీ ఉండి శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగేలా చూస్తున్నారు.