రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు
KMR: నస్రుల్లాబాద్ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు శివ, శేఖర్, మహేష్ అండర్ 19 విభాగంలో సెపక్ తక్రా క్రీడలో స్టేట్ లెవెల్‌కు ఎంపికైనట్లు స్కూల్ హెడ్ మాస్టర్ మాధవరావు తెలిపారు. మంగళవారం జరిగిన పోటీల్లో డిస్ట్రిక్ట్ లెవెల్‌లో గెలిచినట్లు పీటీ అశ్విన్ చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ చూపాలని మాధవరావు సూచించారు.