నేడు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

నేడు భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

MBNR: ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి 2025 చట్టంపై సోమవారం అడ్డాకులలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీహరి తెలిపారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని, రైతులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరుకావాలని పేర్కొన్నారు.