BJP ఉనికి లేకుండా చేయడమే నా లక్ష్యం: సీఎం

BJP ఉనికి లేకుండా చేయడమే నా లక్ష్యం: సీఎం

అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్ CM మమతా బెనర్జీ BJPపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'SIRపై పోరాటం కొనసాగిస్తాను. రాష్ట్రంలో BJP ఉనికి లేకుండా చేయడం, ఆ పార్టీ నుంచి దేశాన్ని రక్షించడమే TMC ప్రధాన లక్ష్యం. SIRతో రాష్ట్రంలోని అనేకమంది ప్రజల పేర్లను తొలగించారు. దీనిపై ప్రశ్నిస్తూ కులం, వర్గంతో సంబంధం లేకుండా బెంగాల్‌లోని ప్రజలందరికీ తోడుగా నిలబడ్డాను' అని పేర్కొన్నారు.