VIDEO: శిరవేగంగా కొనసాగుతున్న బస్టాండ్ పనులు
వరంగల్ మోడ్రన్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులు కొన్ని నెలల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో పలు రాజకీయ పార్టీల నాయకులు పనులు ప్రారంభించాలని ధర్నాలు, ఆందోళనలో చేపట్టారు. కాగా ప్రస్తుతం బస్టాండ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బస్టాండ్ కొన్ని రోజుల్లో పూర్తి అయ్యి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.