రేపాల విద్యుత్తు ఉపకేంద్రం పరిదిలో పవర్ కట్

రేపాల విద్యుత్తు ఉపకేంద్రం పరిదిలో పవర్ కట్

SRPT: మునగాల మండలంలోని రేపాల విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ఉపకేంద్రం పరిధిలోని రేపాల, విజయరాఘవపురం, కలుకోవ గ్రామాల్లో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్తుశాఖ ఏఈ వికాస్ ఓ ప్రకటనలో తెలిపారు.