సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

WGL: ఈనెల 5వ నర్సంపేట పట్టణానికి 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు స్థాపన చేసేందుకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ స్థలాన్ని ఇవాళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, సీపీ సంప్రీత్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.