ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకం

ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకం

MBNR: ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా కొనసాగుతుందని జిల్లా మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చీరల పంపిణీ చేపట్టారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్వ మంజుల శ్రీశైలం, స్థానికులు పాల్గొన్నారు.