సఖి కేంద్రంలో హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం

సఖి కేంద్రంలో హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం

KNR: మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం కరీంనగర్ సఖి కేంద్రం ఆధ్వర్యంలో హర్‌ఘర్ తిరంగా కార్యక్రమం జరిగింది. మిషన్ శక్తి కార్యక్రమం ద్వారా నిర్వహించబడుతున్న DHEW, sakhi, osc కలిసి తిమ్మాపూర్ రైతు వేదిక నందు రైతులకు జెండా, ప్రాముఖ్యత భారతదేశ ఐక్యత, దేశ ఐక్యతను చాటి చెప్పడంలో యువతీ యువకులు రైతుల యొక్క పాత్ర బాధ్యతలపై గుర్తు చేశారు.