'పెన్షన్ దారులకు ఇబ్బందులు లేకుండా చూడాలి'

KRNL: దివ్వాంగుల సదరం సర్టిఫికేట్ పునఃపరిశీలన అనంతరం అనర్హత పేరుతో పెన్షన్ పొందే లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తే వారి తరుపున ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రాలయం MLA బాలనాగిరెడ్డి బుధవారం అన్నారు. గతంలో 100 శాతం వికలాంగత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు విచారణ పేరుతో 40 శాతం కూడా లేదని నిర్ధారణ చేసి పెన్షన్‌లు తొలగించడం అన్యాయమన్నారు.