విఘ్నేశ్వర స్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

విఘ్నేశ్వర స్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

కోనసీమలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆదివారం వివిధ సేవల ద్వారా రూ. 3.72 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉదయం నుంచి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం చేసుకున్న భక్తులు అన్న ప్రసాదాలను స్వీకరించారు.