డబ్బా మీద పడి మహిళ మృతి

డబ్బా మీద పడి మహిళ మృతి

MBNR: మూసాపేట మండలంలో ఓ చిరువ్యాపారి నిర్వహిస్తున్న డబ్బా మీద పడి మహిళ మృతి చెందారు. స్థానికుల వివరాలు.. వేముల గ్రామ శివారులోని ఓ కంపెనీ దగ్గర ఓ వ్యాపారి కిరాణా డబ్బాను నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆ కంపెనీ దగ్గర అయ్యమ్మ(75) వరి ధాన్యాన్ని అరబెట్టుకుంటూ ఉండేది. నిన్న సాయంత్రం గాలివానకు ఆమె డబ్బా దగ్గర తలదాచుకుంది.డబ్బా మీద పడి మృతి చెందింది.