VIDEO: మెగా పేరెంట్స్ డే కార్యక్రమం
ELR: పోలవరం మండలం గూటాల ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ డే కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకర్ ఛైర్మన్ & పోలవరం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ బొరగం శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.