వైకుంఠ ద్వారదర్శనంపై టీటీడీ కీలక ప్రకటన
TPT: వైకుంఠ ద్వారదర్శనంపై టీటీడీ కీలక ప్రకటన జారీ చేసింది. ప్రతీ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారదర్శనం కల్పించేంది, కానీ ఈ ఏడాదీ మాత్రం డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి భక్తులకు ఈ దర్శనం కల్పించనున్నట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. అలాగే ఆఫ్ లైన్, ఆన్ లైన్ టోకెన్‌లను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.