VIDEO: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

VIDEO: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

KRNL: ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి క్యాంపు ఆఫీసును ముట్టడించారు. కార్యాలయానికి వెళుతున్న ఆయనను ప్రజలు అడ్డుకున్నారు. జిల్లా ఏర్పాటులో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే జారుకున్నాట్లు స్థానికులు తెలిపారు.