వైసీపీ శవ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే

వైసీపీ శవ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే

ATP: పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన నాగలింగం కుటుంబాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి పరామర్శించారు. పోస్టుమార్టం పూర్తి కాగానే ఆమె ఆసుపత్రికి వెళ్లి, కుటుంబానికి ధైర్యం చెప్పి, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను వైసీపీ రాజకీయం చేస్తోందని, శవ రాజకీయాలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే బ్రాండారు శ్రావణి విమర్శించారు.