ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు
KMM: సికింద్రాబాద్ రైల్వే అధికారి ఎస్పీ చందనాదీప్తి గురువారం ఖమ్మం రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌తోపాటు రైళ్లలో జరుగుతున్న నేరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం జీఆర్పీ పోలీసుస్టేషన్ రికార్డులను పరిశీలించారు.