VIDEO: అవినాశ్‌‌పై విరుచుకుపడ్డ TDP నేత బీటెక్ రవి

VIDEO: అవినాశ్‌‌పై విరుచుకుపడ్డ TDP నేత బీటెక్ రవి

KDP: సునీత, షర్మిలపై MP అవినాశ్, ఇతర YCP నేతల వ్యాఖ్యలు ఆస్కారును తలపిస్తున్నాయని TDP నేత బీటెక్ రవి ఎద్దేశా చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను చెరిపేసిన కేసులో ఇప్పటికీ అవినాశ్ ముద్దాయి అన్నారు. చంద్రబాబుకు సునీత అవసరం లేదని, ఒక వేళ ఉంటే అవినాశ్‌కు MP పదవి దక్కేది కాదన్నారు. అవినాశ్ రెడ్డికి సెక్షన్ 201 తెలుసా? అని ఆయన ప్రశ్నించారు.