జగన్ కోసం ఎండను లెక్కచేయని అవ్వ

జగన్ కోసం ఎండను లెక్కచేయని అవ్వ

AP: ఎండను సైతం లెక్కచేయకుండా ఓ అవ్వ మాజీ సీఎం జగన్‌‌ను కలిసేందుకు బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ అంటే తనకు ఎంతో అభిమానం అని తెలిపింది. తన పిల్లలతో సమానంగా జగన్‌ను చూస్తానని చెప్పింది. 2029లో తన ఓటు YCPకే వేస్తానని తేల్చి చెప్పింది.