ఆ నిర్ణయమే RR కొంపముంచిందా?

గత IPL సీజన్‌లో గొప్పగా రాణించిన రాజస్థాన్.. ఇప్పుడు పేలవ ప్రదర్శనతో ఇంటిదారి పట్టింది. RR జట్టు వైఫల్యానికి తమ ఆటగాళ్లను వదులుకోవటమే కారణం. రిటెన్షన్ సమయంలో బట్లర్‌ను వదులుకోగా.. అతను ప్రస్తుతం GT తరఫున అదరగొడుతూ జట్టును టాప్-3లో ఉంచాడు. మరో వైపు బౌల్ట్, చాహల్ తమ అద్భుతమైన బౌలింగ్‌తో ముంబై, పంజాబ్ జట్ల గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు.