VIDEO: విషాద వాతావరణంలో అంత్యక్రియలు

VIDEO: విషాద వాతావరణంలో అంత్యక్రియలు

అన్నమయ్య: గాలివీడు మండలంలో దంపతుల ఆత్మహత్య ఘటన విషాదాన్ని మిగిల్చింది. వారి మృతదేహాలు ఆదివారం సాయంత్రం గాలివీడుకు చేరాయి. డప్పుల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లిన అనంతరం స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. చివరి చూపు కోసం ప్రజలు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బంధువుల రోదనల మధ్య అంత్యక్రియలు ముగిశాయి.